రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై దుష్ప్రచారం కోసం
జాతి వ్యతిరేక శక్తులు వాడుకుంటున్న ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను చూడండి.. వర్జినల్
కలర్ ఫోటోను కూడా గమనించండి.. ఎలా మార్పింగ్ చేశారో అర్థమైంది కదూ..
స్వయం సేవకులు పవిత్ర భగవాధ్వజానికి తప్ప
వ్యక్తులకు ప్రణామం చేయరు.. కానీ బ్రిటిష్ రాణి వారి గౌరవ వందనం
స్వీకరిస్తున్నట్లు ఫోటో సృష్టించారు.. ఈ ఫోటో ఎక్కడిదో కూడా చెబితే బాగుండేది..
దేశ ప్రజల్లో జాతీయభావాలను, దేశ భక్తిని
పెంపొందించడంతో పాటు వ్యక్తి నిర్మాణం కోసం ఏడు దశాబ్దాలుగా కృషి చేస్తున్న
ఆర్ఎస్ఎస్ సంస్థపై జరుగుతున్న దుష్ఫ్రచారానికి ఈ ఫోటో మచ్చుతునక..
No comments:
Post a Comment