బస్సులో తమకు కేటాయించిన ముందు సీటులో కూర్చున్నాడో వృద్దుడు..
సీటు కోసం వెతుకుతున్న యువతిని చూసి, ఇక్కడ కూర్చోమ్మా అని కోరాడు.. ఆమె తటపటాయించింది..
పరవాలేదమ్మా నేను నీ తండ్రిలాంటి వాన్ని అన్నాడా వృద్దుడు..
ఆ అమ్మాయి చిరు నవ్వుతో వెంటనే ఆ సీటులో కూర్చుంది..
మన దేశంతో పాటు చాలా దేశాల్లో పెద్దవారు తమకు రక్త సంబంధం లేకున్నా చిన్న వారిలో తమ కూతురునో, కొడుకునో, మనవళ్లనో చూసుకోవడం సహజం..
కాని ఆ యువతి స్థానంలో ప్రియాంక వాద్ర ఉన్నుంటే?..
No comments:
Post a Comment