మొన్న బీఫ్ ఫెస్టివల్ అంటూ లొట్టలేసుకుంటూ
తిన్నారు. ఎవరి తిండి వాడిష్టం అని సరిపెట్టుకున్నాం..
నిన్న ముంబై నరహంతకుడు యాకూబ్ మెమన్ ఉరికి
వ్యతిరేకంగా ప్రదర్శన జరిపారు. భావ
ప్రకటనా స్వేచ్ఛ సమర్థించారు మేతావులు..
ఇవాళ ఏకంగా దైవ సన్నిధిలో శృంగారమట.. దీన్ని ఎలా
అర్థం చేసుకోవాలి?.. ఇదే వాదం అనుకోవాలి?
మహనీయుల పేర్లతో సంఘాలు పెట్టుకొని మన మతం,
సంస్కృతి, దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని ఇలాగే వదిలేద్దామా?.. మహనీయులు
బోధించింది ఏమిటి? వీరు చేస్తున్నది ఏమిటి?..
No comments:
Post a Comment