2012 భారత సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నించిందని అప్పటి కేంద్ర మంత్రి మనీష్
తివారీ ఇప్పుడు చెబుతున్నాడు.. భారత సైన్యం ఎప్పుడూ ఇలాంటి దుర్మార్గపు పనులు
చేయదు.. ఒక వేళ ఈ వార్త నిజమే అయినా ఆశ్చర్యపోవాల్సింది ఏముంది?.. ఆనాటి చేతగాని
కాంగ్రెస్ ప్రభుత్వంపై సైన్యం కూడా విసిగిపోయిందని తివారీయే స్వయంగా ఒప్పకున్నట్లే
కదా..
No comments:
Post a Comment