జననం తప్ప మరణం తెలియని వీరుడు.. సివల్ సర్వీసెస్
వదులుకొని దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని అంకితం చేశారు.. కాంగ్రెస్ పార్టీలో
కీలక స్థాయికి ఎదిగి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.. గాంధీ – నెహ్రూ ముఠా
రాజకీయాలకు తాళలేక కాంగ్రెస్ పార్టీని వీడారు.. విదేశాలకు వెళ్లి ఆజాద్ హిందూ ఫౌజ్
స్థాపించారు.. జై హింద్ అంటూ బానిస
సంకెళ్ల నుండి భారత దేశాన్నివిముక్తి చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం మొదలు
పెట్టారు.. దురదృష్టవశాత్తు ఆయన అదృశ్యం నేటికీ మిస్టరీగా మారింది.. నేతాజీ సుభాష్
చంద్రబోస్ జయంతి నేడు.. ఆ మహనీయున్ని స్మరించుకుందాం.. ఆయన ఆశయాల సాధన కోసం
ముందుకు సాగుదాం.
No comments:
Post a Comment