తెలంగాణ, సర్ధార్ పటేల్, నరేంద్ర మోదీ, 17
సెప్టెంబర్..
ఏమిటీ బంధం అనుకుంటున్నారా?.. 17 సెప్టెంబర్
1948లో తెలంగాణ (హైదరాబాద్ స్టేట్) భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయ్యింది.. ఇది
నాటి హోంశాఖా మంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్.. 17 సెప్టెంబర్ 1950 నాడు
మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మించారు.. మోదీ, పటేల్ యాదృచ్చికంగా గుజరాత్
రాష్ట్రానికి చెందిన వారు..
భారత ప్రధాని అయిన శుభతరుణంలో ఈ ఏడాది
నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా చేపట్టాలని ఆయన అభిమానులు భావించారు.. అయితే
జమ్మూ కాశ్మీర్ వరదల విషాదకర పరిస్థితుల్లో జన్మదినోత్సవాన్ని జరుపుకోరాదని మోదీ
నిర్ణయించారు..
నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
No comments:
Post a Comment