మొత్తానికి స్కాట్ లాండ్ వాసులు యునైటెడ్ కింగ్
డమ్ లోనే ఉంటామని రిఫరెండమ్ ద్వారా స్పష్టం చేశారు.. ఒకనాటి రవి అస్తమించని
సామ్రాజ్యానికి పట్టిన దుస్థితిని చూసి నాటి వలస దేశాలు సంతోషించాయి.. స్కాట్
లాండ్ విడిపోవాలని కోరుకున్నాయి.. ఓ భారతీయుడిగా నాకూ అలా జరిగితే బాగుండు
అనిపించింది... కానీ స్కాటిష్ ప్రజలు బ్రిటన్ తో కలిసే ఉండాలని కోరుకుంటున్నారు..
మనమేం చేయగలం అది వారిష్టం..
No comments:
Post a Comment