వివాహం కావాలి.. కానీ సంసారం వద్దు.. బీజేపీతో ఎన్నికల పొత్తు విషయంలో టీడీపీ పాటిస్తున్న విధానం ఇది.. పొత్తులో భాగంగా భాజపాకు దక్కిన సీట్లలో వారు ఎవరిని పోటీకి దింపితే బాబుకు, తేదేపాకు కలిగే కష్టం ఏమిటో?.. అయినా ఎవరిని అని ఏమి లాభం.. వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా వినకుండా సంబంధం కుదిర్చిన వారిదే తప్పంతా.. ఎన్నికలు ముంచుకొచ్చాక, ఏమిచేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే కదా.. వంటరిగా పోటీ చేస్తే ఎవరి సత్తా ఏమిటో తెలిసేది..
No comments:
Post a Comment