కాంగ్రెస్సే పెద్ద మతతత్వ పార్టీ
అంటున్నారు సయ్యద్ యాహ్యా బుఖారీ.. ఢిల్లీ జామా మసీద్ షహీ ఇమాం సయ్యద్ అహ్మద్
బుఖారీ తమ్ముడీయన.. కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతు పలుకాలన్న తన అన్న ప్రతిపాదనను
వ్యతిరేకించారు యాహ్యా.. ఆయన ఇంకా ఏమన్నారో గమనించండి..
‘ బీజేపీని మతతత్వ పార్టీ అని ముస్లింలు అంటారు.. ఆ పార్టీ చెప్పాల్సింది
నేరుగా చెప్పేస్తుంది..
కానీ కాంగ్రెస్ అలా కాదు వెన్నుపోటు
పొడుస్తుంది.. గత మూడున్నద దశాబ్దాలుగా చూస్తే
భాగల్ పూర్, మీరట్, మొరాదాబాద్, సూరత్ తదితర అల్లర్లు కాంగ్రెస్ హయాంలో జరిగినవే..
అమాయక ముస్లింలను జైలుకు పంపారు.. కాంగ్రెస్ పార్టీయే అత్యంత మతతత్వ పార్టీ..
దానికి మద్దతు ఇవ్వడం సరికాదు.. ’
విన్నారా సయ్యద్ యాహ్యా బుఖారీ గారి
మాటలు..
No comments:
Post a Comment