మలక్ పేట ప్రాంతంలో ఓ ఆటో నుండి వినిపించిందిన
ఇండిపెండెంట్ అభ్యర్థి రికార్డెడ్ ప్రచార సందేశం ఇది.. ఓటర్లకు అన్యాయం చేస్తానని
ఇంత బాహటంగా చెప్పుతున్నాడేంటి అని ఆరా తీస్తే తేలింది ఏమిటంటే.. పాపం సదరు అభ్యర్థికి
తెలుగు రాదట.. ఆయన నమ్ముకున్న స్క్రిఫ్ట్ రైటర్ తెలుగు కూడా అంతంతేనట..
No comments:
Post a Comment