"తెలంగాణపై మా
అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.. తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు..
తెలంగాణ సెంటిమెంట్ ను మేం గౌరవిస్తున్నాం.. తెలంగాణకు మేం అడ్డూ కాదూ, నిలువూ
కాదు.. అడ్డుకునే శక్తి మాకు లేదు.. తెలంగాణ ఏర్పాటుపై అధికారంలో ఉన్న కాంగ్రెస్
పార్టీయే నిర్ణయం తీసుకోవాలి.. నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ, మా
భుజాలపై గన్ పెట్టే ప్రయత్నం చేయొద్దు.. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక
రాష్ట్రం ఏర్పాటు చేయడం సమంజసమే.. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను
నెరవేర్చాల్సిందే.."
కొందరు పెద్దలు చాలా సందర్భాల్లో వల్లించిన ఆణి ముత్యాలు
ఇవి.. వారు అప్పుడే మన్నారో, ఇప్పడే చేస్తున్నారో గమనించండి..
No comments:
Post a Comment