స్వలింగ సంపర్కులకు ఏఐసీసీ
ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు పలికారు.. స్వలింగ సంపర్కరం వ్యక్తిగత
స్వాతంత్ర్యం అని ప్రకటించారు.. మరోవైపు స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీంకోర్టు
తీర్పుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ మేరకు
ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.. ఈ విషయంలో పార్లమెంట్ చర్చిస్తుందని ఆశాభావం
వ్యక్తం చేశారు సోనియా గాంధీ.. మరోవైపు కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, చిదంబరం కూడా
ఈ తీర్పును తప్పు పట్టారు.. సుప్రీం కోర్టు స్వలింగ సంపర్కంపై ఇచ్చిన తీర్పుపై కేంద్ర
ప్రభుత్వం రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ కానీ వేసే ఉద్దేశ్యంలో ఉందట..
ఈ అంశంపై నా స్పందన No
Comment అని మాత్రం
చెప్పగలను.. కానీ ఈ మహానుభావులకు దేశం ఎదుర్కొంటున్న ఇతర అంశాలపై కూడా ఈ మాత్రం
శ్రద్ధ ఉండాలని కోరుకుంటున్నాను..
No comments:
Post a Comment