ఆజాదీ.. ఆజాదీ.. అంటూ చెవి తెగిన మేకలా అరుస్తూ,
హిస్టీరియా పేషంట్ మాదిరి ఊగిపోయే కన్నయ్య కుమార్ JNUలో ఘనకార్యాలు క్రమంగా బయటకు వస్తున్నాయి.. గత
ఏడాది ఇతగాడు యూనివర్సిటీలో ఓ మాజీ విద్యార్థినితో అసభ్యంగా వ్యవహరించి,
బెదిరించాడు.. వాస్తవానికి ఈ నేరానికి అతనిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టాలి..
కానీ కన్నయ్య భవిష్యత్తును (దేశద్రోహి అవతాడని ఊహించి ఉండరు) దృష్టిలో పెట్టుకొని
వైస్ ఛాన్సలర్ క్షమాభిక్ష పెట్టి రూ.3,000 ఫైన్ విధించి వదిలేశారు..
కన్నయ్య లీలలు క్రమంగా వెలుగులోకి వస్తున్న
నేపథ్యంలో అతన్ని రక్షించుకోవడానికి పడరాని తంటాలు పడుతున్నారట శిష్యకోటి..
ఇంతకీ కన్నయ్య JNUలో వెలగబెడుతున్నది ఏమిటో తెలుసా? ఆఫ్రికన్
స్టడీస్ Phd.. ఈ దేశాన్ని ఇష్టపడని కన్నయ్య చివరకు ఆఫ్రికా వెళ్లిపోయి అక్కడి
అడవుల్లో ఉడతలు పడతాడేమో.. ఇంతకు మించిన ఆజాదీ అతనికి ఏమి కావాలి..
No comments:
Post a Comment