హైదరాబాద్‌లో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను పట్టుకొని జరిమానాలు విధిస్తున్నారు పోలీసులు.. మంచిదే.. ఇక్కడ నాదో మనవి.. స్పాట్ లోనే పట్టుబడిన వారి దగ్గర చలాన్ రూపంలో వసూలు చేసిన సొమ్ముకు బదులుగా వారికో హెల్మెట్ ఇస్తే బాగుంటుంది కదా.. ట్రాఫిక్ పోలీసు విభాగం పెద్ద మొత్తంలో కంపెనీ ధరకు హెల్మెట్లు కొని జంక్షన్ల దగ్గర అమ్మకానికి పెట్టాలి.. ద్విచక్రవాహనదార్లకు సరసమైన ధరకు, నాణ్యమైన హెల్మెట్ దొరకడంతో పాటు వాటి కోసం ప్రత్యేకంగా షాపులకు వెళ్లే శ్రమ తప్పుతుంది..
No comments:
Post a Comment