బిచ్చగాళ్లే కదా అని తక్కువగా చూడకండి.. వాళ్లలో కొందరు మనకన్నా ధనవంతులు, కోటీశ్వరులూ ఉండొచ్చు..
ఈ ఫోటోలోని వ్యక్తి మాథ్యూ బ్రింటెన్.. లండన్ నగరంలోని న్యూక్వే బ్యాంక్ స్ట్రీట్‌లో అడుక్కుంటాడు.. ఎప్పటిలాగే భిక్షాటన పూర్తయ్యాక తన ఖరీదైన ఆడి స్పోర్ట్స్ కారులో ఇంటికి వెళ్లుతుండగా ఎవరో గమనించి వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టారు.. దీంతో మాథ్యూ బతుకు బస్టాండైంది.. బిచ్చం వేసే వాళ్లే కరువయ్యారు.. పైగా వీధి రౌడీలు మామ్మూళ్ల కోసం బెదిరించడం మొదలు పెట్టారు.. కొందరు వ్యక్తులు మాథ్యూ కారు అద్దం ధ్వంసం చేశారు.. ఓ శుభ ముహూర్తాన ఏకంగా ఆ కారునే దొంగలెత్తుకుపోయారు..పాపం మాథ్యూ.. ఈ గోలతో తనకు ఇక ఆత్మహత్యే గతి అని పోలీసులతో వాపోయాడట..

No comments:
Post a Comment