ఓ రోజు నేను
ఎడిటింగ్ రూమ్ బయట నిల్చొని ఏదో ఆలోచిస్తున్నా.. అక్కడికి వచ్చిన నా కొలీగ్ నేనేదో
విచారంలో ఉన్నాననుకున్నాడు.. ‘ లైట్ తీస్కో ’ అంటూ
నా భుజం తట్టాడు.. నేను వెంటనే ఎడిటింగ్ సూట్ బయట ఉన్న బల్బ్ తీసుకొని జేబులో
పెట్టుకున్నా.. నేను చేసిన పనికి ఆశ్చర్యపోయి ‘ఏమిటిది?’ అని అడిగాడు.. ‘ లైట్ తీసుకోమన్నావు కదా..
తీసుకున్నా..’ అని చెప్పా అమాయకంగా.. నా ప్రాక్టికల్ జోక్
చూసిన వారందరికీ నవ్వాగలేదు..
కాల ప్రవాహంలో 16
ఏళ్లు గడచిపోయాయి.. ఆనాడు నేను చేసిన పని ఈనాటికీ గుర్తుకు వచ్చి
నవ్వొస్తుంటుంది..
No comments:
Post a Comment