సామాజిక మీడియా కాపురాల్లో చిచ్చు పెడుతుందా? నాణేనికి బొమ్మా బోరుసుల్లా, టెక్నాలజీని ఉపయోగించు కోవడంలో కూడా పరిమితులు ఉంటాయని గ్రహించండి. సామాజిక మీడియా మీ వ్యక్తిగత జీవితాల్లో చొరబడకుండా చూసుకోండి.. శశి ధరూర్ - సునంద ఎపిసోడ్ అందరికీ కనువిప్పు కావాలి..
No comments:
Post a Comment