నరేంద్రమోడీ ప్రధాని అయితే వినాశనమే
అంటున్నారు మన్మోహన్ సింగ్.. మరి గత పదేళ్ల పాలనలో మీరు దేశాన్ని అన్ని విధాలా నాశనం
చేయలేదా?.. అహ్మదాబాద్లో ఊచకోతలకు నరేంద్రమోడీ నాయకత్వం వహించారనే అభాండం మోపారు..
కానీ న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు మోడీకి క్లీన్ చీట్ ఇవ్వడం ప్రధానికి
కనబడలేదా? ఈ అల్లర్లకే మోడీ బాధ్యత వహించాలని మీరు కోరుకుంటే ఇందిరాగాంధీ
హత్యానంతం సిక్కుల ఊచకోతకు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, దేశ వ్యాప్తంగా జరిగిన
మత ఘర్షణల మృతులకు ఎవరు బాధ్యత వహించాలి? సోకాల్డ్ గాంధీ కుటుంబం బాధ్యత
వహించనక్కరలేదా?
No comments:
Post a Comment