ప్రశ్న- పప్పూ మళ్లీ బ్యాంగ్
కాక్, థాయ్ మసాజ్ జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఏమి చేయాలి?..
జవాబు-
ముందు అర్జంటుగా పెళ్లి చేయాలి..
ప్రశ్న- పార్లమెంట్ లో నిద్ర
పోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
జవాబు-
కునికి పాట్లు రాగానే తొడపాశం పెట్టాలి..
ప్రశ్న- అధికారం రాకున్నా
ఎన్నోకొన్ని సీట్లు రావాలంటే ఏమి చేయాలి?
జవాబు-
పప్పూ ప్రచారానికి పోకుండా దూరం పెట్టాలి..
ప్రశ్న- పార్టీ శాశ్వతంగా
అధికారానికి దూరంగా ఉండాలంటే ఏమి చేయాలి?
జవాబు-
అర్జంటుగా పప్పూ గారికి సారధ్యం అప్పగించాలి..
No comments:
Post a Comment