మన పొరుగు దేశం నేపాల్ తో పాటు బీహార్ రాష్ట్రంలో
వచ్చిన ఘోర ప్రకృతి విపత్తులో 10 వేల మందికి పైగా మరణించారు. నేపాల్ చాలా దారుణంగా
దెబ్బతిన్నది భూకంపం ధాటికి ఇళ్లు, భవనాలు కుప్పకూలి లక్షలాది మంది
నిరాశ్రయులైపోయారు. గాయపడిన వారి పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. వీరందరికీ
తిండి, వసతి, పునరావాసం కల్పించడం శ్రమతో కూడిన పని. అలాగే కుప్పకూలిన చారిత్రిక
ఆలయాలు, వారసత్వం సంపదను పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం మానవతా మూర్తులు
పెద్ద ఎత్తున ముందుకు రావాల్సిన అవసరం ఉంది. విరాళాలు సేకరించడం ఒక ఎత్తయితే,
వాటిని సద్వినియోగం చేస్తున్నారా, అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పారదర్శకంగా
సాయం అందించే సంస్థలకే మనం ధన, వస్తు రూపేనా విరాళాలు అందించాలి. ఈ దిశగా సేవా
భారతి, విశ్వ హిందూ పరిషత్ ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి..
ఈ సంస్థల ద్వారా మనమంతా సాయం అందిద్దాం.. మీ విరాళాలు నేరుగా ఈ క్రింది అకౌంట్లలో
జమ చేయవచ్చు.. ఇతర వివరాలకు క్రింది సంస్థలను సంప్రదించవచ్చు..
1)
Vishwa Hindu Parishad, Telangana – Union Bank,
Tilak Road, Hyd, A/c No.347702010011989, (IFSC-UBI No.534773) or Vishwa Hindu Parishad, OBC Bank, Basant
Lok, New Delhi – A/c No.407210017250 (IFS-ORB0100407) or Bharath Kalyan
Parthistan, OBC Bank, Basant Lok, New Delhi – A/cNo. 04072010019960 (IFSC-ORBC
0100407)
2)
SEVABHARATHI, ICICI Bank, A/C No.630501065297
(IFSC – ICIC0006305)
సేవా భారతిని సంప్రదించాల్సిన చిరునామా – సేవా భారతి, ఇం.నెం.3-2-106/1, నింబోలి
అడ్డ, కాచిగూడ, హైదరాబాద్ – 500027, email: sewabharathi@gmail.com