రెండు
కోళ్లు కలియబడ్డాయి..
పొడుచుకున్నాయి..
రక్కుకున్నాయి.. చురకత్తులతో తీరుకున్నాయి..
జనం
రెండు వైపులా ఈలలు.. కేరింతలు..
ఫలితం
అటో ఇటో తేలిపోతుందని అంతా ఉత్కంఠత
…………………………..
చివరికేమైంది?
..................................
ఏమీ
కాలేదు.. కోళ్లు అలిసిపోయాయి..
ఊరకుండిపోయాయి..
అంతా
అయోమయం..
ఫలితం
తేలలేదు..
జనం
విసుక్కుంటూ ఇళ్ల కెళ్లిపోయారు..
ఆశ
చావని వారు లక్కడే ఉండిపోయారు
ఆట
మళ్లీ మొదలవుతుందా ఎదురు చూస్తున్నారు..
నేను
చెప్పింది నిఝంగా కోడి పందాల గురుంచే సుమా..
No comments:
Post a Comment