ఇప్పుడు కాదనగలరా?
నరేంద్ర మోదీ తమ దేశానికి రావద్దని రావద్దని వీసా నిరాకరించిన అమెరికా దిగిరాక తప్పలేదు.. ద్వైపాక్షిక చర్చల కోసం రావాలని భారత ప్రధానిని అమెరికాకు లాంఛనంగా ఆహ్వానించారు బరాక్ ఒబామా.. కోట్లాది మంది భారతీయులు కోరి ఎన్నుకున్న ప్రియతమ నాయకున్ని ప్రధానిని నిరాకరించే దమ్ముందా అమెరికాకు?
No comments:
Post a Comment