Wednesday, June 5, 2013

వానను స్వాగతిద్దాం..


సృష్టిలోని సకల ప్రాణులకు జలమే జీవనాధానం.. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలతో కళకళలాడాలని మనమంతా కోరుకుంటాం.. తొలకరికి పులకరించి పోతాం..
వర్షం పడ్డప్పుడు మన పిల్లలు 'వానా వానా వల్లప్పా..' అని పాడుకుంటారు.. కానీ విచిత్రమేమిటంటే మన పిల్లల పాఠ్య పుస్తకాలు 'రెయిన్ రెయిన్ గో అవే..' అని బోధిస్తున్నాయి.. ఎవరైనా వర్షం రావాలని కోరుకుంటారు.. కానీ వాన వద్దని పిల్లలతో పాడించడం ఎంత అన్యాయం.. 
చూశారా మన భారతీయ సంస్కృతికి, పాశ్చాత్య సంస్కృతికి ఉన్న తేడా..

No comments:

Post a Comment