రాహుల్ గాంధీ సహజ సిద్ధ నాయకుడట.. ప్రధాని మన్మోహన్ సింగ్ కితాబిచ్చారు.. అంటే మన్మోహన్జీ అసహజ సిద్ధ నాయకుడా? రాహుల్ ప్రధాని అయితే సింగ్ గారు సంతోషిస్తారట.. మరీ ఇంత దిగజారుడా సర్దార్జీ? తనను ప్రధానిని చేసిన కుటుంబంపై విశ్వాసం చూపడంలో తప్పులేదు.. కానీ దేశ
ప్రధాని హోదాలో ఉన్న నేత రాజకీయాల్లో ఇంకా పరిపక్వత సాధించలేకపోయిన
కుర్రాడి(?) ముందు ఇంతలా సాగిల పడాలా?
No comments:
Post a Comment