నేను మీకు రక్ష.. మీరు నాకు రక్ష.. మనమంతా ఈ దేశానికి,
సమాజానికి, ధర్మానికి రక్ష.. ఇదే రక్షా బంధన్ సందేశం..
భారత దేశ మంతటా జరుపుకునే పండుగ రక్షాబంధన్.. సోదరులు,
సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే ఉత్సవం ఇది. తన సోదరుడు ఉన్నత
శిఖరాలకు ఎదగాలని ప్రతి సోదరి కోరుకుంటుంది.. అలాగే తన సోదరికి రక్షకునిగా
నిలవాల్సిన బాధ్యత సోదరునికి గుర్తు చేస్తుంది..
రక్షాబంధన్ కేవలం సోదర, సోదరీమణులకు సంబంధించిన ఉత్సవం మాత్రమే
కాదు.. దీని అర్థం మరింత విస్తృతమైనది.. ఈ దేశానికి, సమాజానికి, ధర్మానికి కూడ
అండగా నిలవాలనే సందేశాన్నిస్తుంది రక్షా బంధన్..
అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు..
No comments:
Post a Comment