కుక్క తోక వంకరే కదా మరి.. తాలిబాన్ ఉగ్రవాదులు చిన్నారులను పొట్టన పెట్టుకున్నా పాకిస్తాన్ పాలనా యంత్రాంగానికి బుద్ధి రాలేదు.. కరడుగట్టిన ఉగ్రవాది జాకీ ఉర్ రెహ్మాన్ లక్వీకి పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం నిర్లజ్జగా బెయిల్ ఇచ్చేసింది.. 164 మందిని బలి తీసుకున్న ముంబై 26/11 మారణకాండకు స్కెచ్ గీసింది ఈ లక్వీ రక్కసుడే..
No comments:
Post a Comment