పేర్లు చెప్పను కాని కొంత మంది స్వాములు హిందూ ధర్మానికి చేసున్న మేలు నయా పైసా కూడా లేదు.. గడ్డాలు పెంచుకొని, కాళ్లు మొక్కించుకుంటూ, వ్యక్తిగత ఆస్తులు కూడ బెడుతున్నారు.. హిందూ మతానికి, హిందువులకు జరుగుతున్న అన్యాయాలు మీడియాలో వస్తున్నా పట్టించుకోరు.. పైగా ఒక స్వామి అంటే మరొకరికి పడదు.. అయినా హిందువులు వీరిని గుడ్డిగా ఆరాధిస్తున్నారు.. హే భగవాన్.. ముందు ఇలాంటి స్వాముల నుండి హిందువులను, హిందూ ధర్మాన్ని, ఈ దేశాన్ని రక్షించు..
No comments:
Post a Comment