ఓ
లీడర్లూ, క్యాడర్లూ..
పవిత్ర
రంజాన్ మాసం గడచిపోయింది.. టోపీలు, షేర్వానీలు పెట్టుకున్నారు.. ఈ నెలంతా ఇఫ్తార్ విందులు
బాగానే ఆరగించారు.. సంతోషం.. భక్తాయాసం తీరేదాకా కాస్త విశ్రాంతి తీసుకోండి..
త్వరలో
వినాయక చవితి వస్తోంది.. మన మిత్రులను పూజలకు ఆహ్వానించండి., బొట్టు పెట్టి గణనాధుని
ఆశీర్వాదం ఇప్పించండి.. చక్కని ప్రసాదం, భోజనం పెట్టండి..
మీ
సెక్యులర్ నిష్టకు ఇది పరీక్ష.. విజయీ భవ..
No comments:
Post a Comment