మీ మొబైల్‌లో google translate యాప్ ఉందా?.. అయితే English నుండి Telugu అనువాదం
సెట్ చేసుకోండి..
tarak అని type చేయండి.. ఆశ్చర్యం.. 'ముఖ్యమంత్రి' అని వచ్చింది కదూ?
ఇదేమిటని
అడక్కండీ అంతా 'గూగుల్ తల్లి'
మహిమ..
ఇంతకు
ఏ తారక్?.. తెలంగాణా?
లేక ఆంధ్రా? అని మాత్రం అడక్కండి ప్లీజ్.
No comments:
Post a Comment