వీళ్లు ‘కిస్ ఆఫ్ అవ్’ అనే
ఉద్యమకారులట.. అంటే బహిరంగ ప్రదేశాల్లో ప్రేమ పేరిట బరితెగించి తిరిగే వారికి
అండగా నిలిచే ఉద్యమం.. వాస్తవానికి నిజమైన ప్రేమికులు ఇలాంటి పనులు చేయరు.. కేరళలో
అనైతిక కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో నైతిక వాదులు తీవ్రంగా
వ్యతిరేకించారు.. కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఊర కుక్కల్లా ప్రవర్తించిన వారిని
పట్టుకొని కొట్టారు.. దీంతో ప్రేమికులపై ఆంక్షలు విధిస్తారా అంటూ ’కిస్
ఆఫ్ లవ్’ పేరిట ఉద్యమం లేవదీశారు రాహుల్, రేష్మీ.. బహిరంగంగా ముద్దులు పెట్టుకొని,
మీడియా ముందు ఫోజులు ఇచ్చి ఏమి చేసుకుంటారో చేసుకోండి.. అంటూ సవాలు విసిరారు..
వీరిని ఆదర్శంగా తీసుకొని దేశంలోని మరి కొందరు తిక్కోళ్లు కిస్ ఆప్ అవ్ అంటూ ఊళ్ల
మీద పడ్డారు.. వీరికి మన ‘సోకాల్డ్ గాళ్లు’ మద్దతు
ఇచ్చారు..
..కట్ చేస్తే..
తాజాగా కేరళ పోలీసులు సెక్స్ రాకెట్ కేసులో ఈ
జంటతో పాటు మరి కొందరిని అరెస్టు చేశారు.. వీరు ఆన్ లైన్లో ఈ తతంగం
నడిపిస్తున్నారట.. ఇప్పుడు అర్థమైందా కిస్ ఆఫ్ లవ్ మతలబు ఏమిటో..
No comments:
Post a Comment