We Can Change ఆధ్వర్యంలో జరిగిన సోషల్ మీడియా - జాతీయవాదం చర్చాగోష్టికి విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. తక్కువ సమయంలో కార్యక్రమాన్ని చేపట్టినా ఇంత మంది హాజరు కావడం సంతోషంగా ఉంది.. భవిష్యత్తులో మనం మరిన్ని కార్యక్రమాలు చేపట్టి జయప్రదం చేద్దాం.. ఈ రోజు పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల కారణంగా రాలేకపోతున్నామని పలువురు మిత్రులు సమాచారం అందించారు.. రాలేక పోయిన మిత్రులంతా తదుపరి సమావేశానికి వస్తారని ఆశిస్తున్నాను.. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను..🙏
No comments:
Post a Comment