మన
దేశంలో కళాకారుల ముసుగులో కొందరు సైకోగాళ్లు యదేచ్ఛగా చలరేగిపోతూ మత విశ్వాసాలతో
ఆడుకుంటున్నారు.. వీరికి కొందరు మేతావులు ఆహా, ఓహో అంటూ వంతపాడుతున్నారు.. తాజాగా
నీలాంబర్ చక్రబర్తి అనే దౌర్భాగ్యుడు ఏకంగా కాళీమాత, జీసస్, బుద్ధ భగవానుడి
అవమానించాడు.. (మహ్మదీయుల జోలికి పోలేదు.. వారు ఊరుకోరని భయం ఏమో?) ఒకే చిత్రంలో
అన్ని మతాల దేవుళ్లను ఇరికించి సర్వధర్మ సమభావన చాటుకున్న వీడిని ఏమనాలి.. జాదవ్
పూర్ యూనివర్సిటీలో ఫిలాసపీ చదువుకుంటున్న వీడి పైత్యాన్ని ఏ విధంగా సమర్ధించాలి?
గతంలో
ఎం.ఎఫ్.హుస్సేన్ అనే దగుల్భాజీ కూడా ఇలాగే కళాకారుని ముసుగేసుకొని మెజారిటీ ప్రజల
మత విశ్వాసాలతో ఆడుకోగా, సోకాల్డ్ మేతావులంతా వాడినిక సమర్ధించుకొచ్చారు.. చివరకు
న్యాయస్థానాలు కన్నెర్ర చేయడంతో దేశం వదిలిపారిపోయాడు.. ఓ గల్ఫ్ దేశంలో వృద్ధాప్యంతో
దిక్కులేని చావు చావగా స్వదేశానికి కూడా తీసుకురాకుండా అక్కడే పూడ్చేశారు..
చేవ చచ్చి, చీమూ
నెత్తురు లేని భారతీయులు ఇలాంటి వారిని భరించాల్సిందేనా?
http://postcard.news/will-shocked-know-left-ideologist-posted-hindu-god-facebook/
No comments:
Post a Comment