Monday, November 27, 2017

వేదాల మీద విషం కక్కుడు ఎందుకు?

వేదాలు కర్ణకఠోరం.. ఎవరు వింటారు వాటిని.. కంపు.. అన్ హ్యూమన్.. న్యూసెన్స్.. ఇళ్ల మధ్య వేద పాఠశాల పెడతారా?.. లొల్లితో సాటి మనుషులను బాధ పెడతారా?.. ఇంగిత గ్నానం ఉందా?.. అడవుల్లో పెట్టుకొని నేర్పించవచ్చు కాదా.. తక్షణం ఖాళీ చేయడండి.. లేకపోతే ఏం చేయాలో అది చేస్తా.. వేదాలు నేర్చుకునే ఆ విద్యార్థులను ఏట్లోకి పంపండి..
ఒక రాజకీయ పార్టీకి చెందిన అడ్డ గాడిద కూతలు ఇవి.. వేద పాఠశాల నిర్వాహకులను ఫోన్లో అనరాని మాటలు అని, బండ బూతులతో బెదిరించాడు.. ధర్మ రక్షణ కోసం వేదాలను భావితరాలకు అందించడమే ఆ పండితుడు చేసిన నేరం మరి..
మీ పెళ్లిళ్లు వేద మంత్రాల సాక్షిగా జరగాలి.. ఇంట్లో శుభ కార్యాలకు, గుడిలో అర్చనలు, సన్మానాలు, సత్కారాలకు వేద పండితుల ప్రార్ధనలు, ఆశీస్సులు కావాలి.. కానీ వేద పాఠశాలు అక్కర లేదు.. ఇళ్ల మధ్య వేద పాఠశాలలు ఉండరాదు..
అన్యమతాల ప్రార్ధనాలయాలు, విద్యాసంస్థలు మాత్రం నిరభ్యంతరం ఉండొచ్చా?.. వాటి వల్ల ఎలాంటి న్యూసెన్స్ లేదా?..
వాహ్వా.. క్యాబాత్ హైజీ.. తాలీ భజావ్.. సెక్యులరిజమా వర్ధిల్లు.. సనాతన ధర్మం, సంస్కృతి ఇంతగా హేళనలకు గురవుతున్నా, భరిస్తున్న మొద్దు చర్మం హిందువులు ఉన్నంత కాలం ఈ దేశంలో ఇలాంటి కూతలు భరించాల్సిందే.. నపుంసక రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో స్వధర్మాన్నే నిర్వీర్యం చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే.. ఎందుకంటే ఎదిరిస్తే కమ్యూనల్ అవుతాం..

3 comments:

  1. Replies
    1. వీళ్ళ విషం కక్కుడు మాటలు తప్పించి అవెవడూ అన్నవి కాదు. కమల్ హాసన్ని బద్నాం చెయ్యాలని చూశాడు. అది సరిపోక కాస్త స్ట్రాంగ్గా ఉండాలని వేదాల్ని తెచ్చారు.

      Delete
  2. నీలాంటి నపుంసక హిందూ మత పిచ్చగాల్లు ఎంత రెచ్చగొట్టినా, నా భారతీయులు నీకు కుంటి ఎంట్రుకకి ఇచ్చే విలువ కూడా ఇవ్వరు

    ReplyDelete