90వ దశాబ్దంలో ఈనాడు దిన పత్రిక దిల్ సుఖ్ నగర్ జోన్ పరిధిలో పాత్రికేయ వృత్తి జీవితం ప్రారంభించాం మేమంతా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇలా కలిశాం.. నాగోల్ లోని సూర్యా హోటల్ ఇందుకు వేదికైంది.. ఆనాటి తీపి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ అల్పాహారం తీసుకున్నాం..
No comments:
Post a Comment