రాజా వారు ఇకనైనా బుద్దిగా ఉండండి..
డిగ్గీ రాజా అధికారికంగా వివాహం
చేసుకున్నారట.. ముందు హానీమూన్, తర్వాత పెళ్లి.. భార్య పోయి వారాలైనా గడవక ముందే,
మరో వివాహితతో వ్యవహారం రచ్చగా మారితే కానీ ఈ తాతయ్యకు చేసిన తప్పు తెలిసిరాలేదు
పాపం.. రాజా వారు ఇకనైనా బుద్దిగా ఉండాలని కోరుకుందాం..
No comments:
Post a Comment