ఏప్రిల్ ఒకటో తారీఖున మనం ఎవరినీ ఫూల్స్ చేయాల్సిన
అవసరం లేదు.. మన పాలకులే మనందరినీ ఫూల్స్ చేసేశారు.. నమ్మి ఓటేసిన పాపానికి
అసమర్థ, అవినీతి విధానాలతో మోసం చేశారు.. ప్రజలపై అన్ని విధాలా ఆర్థిక భారాన్ని
మోపారు.. నిండా మునిగాక ఇక కొత్తగా మనకు మనం ఫూల్స్ అయ్యేది ఏముంది?..
No comments:
Post a Comment