Monday, September 11, 2017

భావ ప్రకటనా స్వేచ్ఛకు హిందూ దేవుల్లే దొరికారా?

అప్పుడెప్పుడో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే బూతు బొమ్మల ఆర్టిస్టుండేవాడు.. ఇతగాడి చిత్రాలను చూసి ఆహా ఏహో అంటూ కొనుక్కునేవారు.. దీంతో అతగాడికి మదమెక్కింది. భారత మాతను, హిందూ దేవతలను, మహిళలను నగ్నంగా గీసి అవమానించాడు.. హిందూ మత సంస్థలు అతనిపై ఆగ్రహించాయి.. ఎంఎఫ్ హుస్సేన్ మీద కేసులు పెట్టాయి.. ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం అంటూ కొందరు అభ్యు’దయ్య’వాదులు అతగాడిని వెనుకోసుకు వచ్చారు.. అంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నవాడు తమ దేవుడిని, తమ స్త్రీలను నగ్నంగా చిత్రీకరించుకోచ్చు కదా? హిందూ దేవుళ్లే తేలికగా దొరికారా? అని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా మీరు మతతత్వ వాదులు అని ఎదురుదాడికి దిగారు.. చివరకు హుస్సేన్ మహాశయుడు కేసులకు జడిసి దేశం వదిలి పారిపోయాడు.. మత స్వేచ్చ లేని ఓ ఉన్మాద గల్ఫ్ దేశంలో దిక్కుమాలిన చావు చచ్చాడు..
ఇప్పుడు జావేద్ హబీబ్ అనే వాడి వంతు వచ్చింది.. దేశ వ్యాప్తంగా హైటెక్ సెలూన్లూ నడుపుతూ సాంప్రదాయ నాయీ బ్రాహ్మణ వృత్తిదారుల పొట్టగొడుతున్న జావేద్, తన వ్యాపార ప్రకటన కోసం హిందూ దేవుళ్లను ఎంచుకున్నాడు.. ఇతగాడి సెలూన్ లో క్షవరం చేయించుకోవడానికి దేవుళ్లంతా కట్టగట్టుకొని వచ్చారట.. ఈ కార్టూన్ చూడగానే వళ్లు మండిపోతోంది.. జావేద్ హబీబ్ ఆ క్షవరం ఏదో తమ దేవుడికి, వాళ్ల మతస్తులకు చేసుకోవచ్చు కదా?.. ఇలా అడగలేని వాళ్లు జావేద్ హబీబ్ సెలూన్లకు పోయి క్షవరాలు చేయించుకుంటుంటే, చీమూ నెత్తురు లేని వీరిని చూసి నవ్వుకుంటూ గల్లా పెట్టె నింపుకుంటారు ఇతగాడు..
మన దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పేరిట ఏమి చేసినా చెల్లుతుందని కొందరు భావిస్తున్నారు.. ఈ దిక్కుమాలిన స్వేచ్ఛను మెజారిటీ మతస్తులే భరించాలా?.. అన్య మతస్తులకు వర్తించదా?.. ఈ హుస్సేన్లు, హబీబ్ల దురహంకారాన్ని భరించాల్సిందేనా?.. మత సామరస్యాన్ని దెబ్బ తీస్తున్న వీరిని ప్రభుత్వాలు, చట్టాలు పట్టించుకోవా?.. పొరపాటున మనం ఇలా వాదిస్తే మతతత్వవాదులం, మతోన్మాదులం, ఫాసిస్టులం అంటూ దుయ్యబడతారు మన అభ్యు’దయ్య’వాదులు, వీర సెక్యులరిస్టులు, మేతావులు, నానావిధ జాతులవారూ..

1 comment:

  1. దేవుడికి/దేవతకి జెండర్ ఉందా? తమ రీఅలిటీని కప్పుకుని తిరగాల్సిన అవసరం వారికుందా? ఉంటే ఏ బ్రాండ్ బట్టలు కట్టుకునేవారు? పంజాబీలు కూడా పూజిస్తున్నారు కదా.. మరి పంజాబీ డ్రస్సులెందుక్ వేసుకోరు?
    ఇవి నీలాగా పీత బుర్రతో మూర్ఖంగా మాట్లాడేవి కాదు. కాస్తైనా చిన్నప్పుడు చదువుకున్నది వంటబట్టుంటే.. దీనికి జవాబులు చెప్పు.

    అస్సలు నీకు గుజరాత్లో మోడీ నరమేధం తర్వాత మళ్ళీ అధికారంలో రావడంతోనే.. ఈ పిచ్చి ఎందుకు అంతలా ముదిరిపోయిందో కూడా చెప్పు. అంతకుముందు దాన్ని మీ పెరట్లో పాతిపెట్టుకున్నావా లేక.. నరమేధం చూశాక నీలో సైకోగాడు నిద్ర లేచాడా?

    ReplyDelete