జియో వాడు సర్వీసులు మొదలైన కొత్తలో సిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఐడీ కార్డులో నా కళ్లు కనిపించడం లేదని తిరస్కరించాడు.. (ఇంకా నయం బాగా వళ్లు చేశావనలేదు).. తర్వాత ిఇచ్చి చచ్చాడునుకోండి..
ఇప్పుడు చూడండి.. సిమ్ములు బాబూ సిమ్ములంటూ రోడ్డు పక్కన ముష్టోళ్లు, కుష్టోళ్లతో కలిసి కస్టమర్ల కోసం ఎలా అడుక్కుంటున్నాడో.. పాపం..
No comments:
Post a Comment