‘నా రుచి నా ఇష్టం.. నాకు ఇష్టమైన తిండి నేను తింటాను.. నా మెనూకు, ఆహార
స్వేచ్ఛకు అడ్డు చెప్పేందుకు నీవెవరు?..’ అంటూ గయ్యిన లేచాడు
నా మిత్రుడు..
‘తిను నాయనా.. నీకు ఇష్టమైనవే తిను.. లోకో భిన్న రుచి.. కానీ నర మాంస
భక్షకునిగా మారి నన్ను మాత్రం పీక్కు తినకు..’ అంటూ
శాంతింపజేశానతన్ని..
No comments:
Post a Comment