అవతలి వారిని తెలివి తక్కువ వారిని తేల్చి
ఆనందించడం అవివేకత్వం.. దీని ప్రత్యేకంగా ఒక రోజుకు నిర్ణయించుకోవడం మూర్ఖత్వం.. అవతలి
వాడిని ఫూల్ చేద్దామనుకునే ముందు నిన్ను నువ్వు అంఛనా వేసుకో.. అసలు నీవు నిజంగా
తెలివైన వాడివేనా? అన్నది తేల్చుకో.. ఇలాంటి బుద్ధి తక్కువ, పనికి మాలిన వేడుకలు
మనకు వద్దు..
No April fool day.. please

No comments:
Post a Comment